శ్రీలీల ఫన్నీ కౌంటర్

శ్రీలీల ఫన్నీ కౌంటర్ కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం తన కోలీవుడ్ డెబ్యూ మూవీ ‘పరశక్తి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ సరసన ఆమె నటించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 10 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం కేరళలోని కొచ్చికి శ్రీలీల వెళ్ల‌గా.. అక్క‌డ‌ జరిగిన ప్రెస్ మీట్‌లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఒక మలయాళ రిపోర్టర్ శ్రీలీలను ఫ్లర్ట్...