యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద
యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జయంతి పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాకతీయ, కరీంనగర్ : స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి, ఆదర్శమని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. జనవరి 12న తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల పోస్టర్‌ను ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ యువతే దేశానికి వెన్నెముకని, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదన్నారు. స్వామి వివేకానంద...