జిరాంజీ చట్టం వెంటనే రద్దు చేయాలి

జిరాంజీ చట్టం వెంటనే రద్దు చేయాలి 18న ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ముగింపు సభను జయప్రదం చేయాలి సీపీఐ మాజీ ఎమ్మెల్యే, మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి కాకతీయ, పెద్దపల్లి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జిరాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సీపీఐ మాజీ ఎమ్మెల్యే, మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం పెద్దపల్లిలో నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జూనియర్ కళాశాల మైదానం...