గ్రామాల నుంచే క్రీడాకారుల గుర్తింపు లక్ష్యం

గ్రామాల నుంచే క్రీడాకారుల గుర్తింపు లక్ష్యం కరీంనగర్ జిల్లా క్రీడల అధికారి శ్రీనివాస్ గౌడ్ ఇల్లందకుంటలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ కాకతీయ, జమ్మికుంట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2వ సీఎం కప్ టోర్నమెంట్ సన్నాహకాల్లో భాగంగా ఇల్లందకుంట మండ‌ల‌కేంద్రంలో శుక్రవారం టార్చ్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా క్రీడల అధికారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ రాజమల్లు టార్చ్ వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామస్థాయిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడమే సీఎం...