బాల్యస్నేహానికి జీవం పోసిన మానవత్వం
బాల్యస్నేహానికి జీవం పోసిన మానవత్వం అమరేందర్ చారి కుటుంబానికి స్నేహితుల చేయూత 1997–98 బ్యాచ్ నుంచి రూ.21 వేల ఆర్థిక సహాయం కాకతీయ, పెద్దవంగర : పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామానికి చెందిన బాల్యమిత్రుడు కాసోజు అమరేందర్ చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచారు. 1997–1998 బ్యాచ్‌కు చెందిన బాల్య స్నేహితులు కలిసి రూ.21 వేల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబానికి అందజేశారు. జడ్పీహెచ్ఎస్ పెద్దవంగరలో పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహితులంతా ఒక్కటై కుటుంబాన్ని...