సాదా బైనామాలకు లైన్ క్లియర్ !
సాదా బైనామాలకు లైన్ క్లియర్ ! ఆరేండ్ల రైతుల ఎదురుచూపులకు తెర ! త్వరలోనే అర్హులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ? గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 112పై హైకోర్టులో కేసు పాత చట్టం స్థానంలో కొత్తగా భూభారతి రావటంతో తొలిగిన అడ్డంకులు ఉమ్మడి జిల్లాలో సుమారు 1,66,784 దరఖాస్తులు భూభారతి సదస్సుల్లో భారీగా వైనం కాకతీయ, వరంగల్ బ్యూరో: సాదా బైనామాలకు రంగం సిద్ధమవుతోంది. ఆరేళ్ల రైతుల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 112జీవో స్థానంలో...