మాట తప్పని ‘లిటిల్ మాస్టర్’

మాట తప్పని 'లిటిల్ మాస్టర్' జెమీమా కోసం గవాస్కర్ స్పెషల్ సర్ప్రైజ్! కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్‌: క్రికెట్ ప్రపంచంలో రెండు వేర్వేరు తరాలకు చెందిన క్రీడాకారులు కలిస్తే ఆ సందడే వేరు. అందులోనూ అది సంగీతం, క్రీడల కలయిక అయితే ఇంకా ప్రత్యకం. సరిగ్గా ఇలాంటి సన్నివేశమే సునీల్ గవాస్కర్, జెమీమా రోడ్రిగ్స్ మధ్య జరిగింది. వారిద్దరి మధ్య జరిగిన మనసును హత్తుకునే సన్నివేశం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. గవాస్కర్ జెమీమాకు ఒక ప్రత్యేకమైన కానుకను...