పేదల బియ్యం గల్లంతు

పేదల బియ్యం గల్లంతు కరీంనగర్ జిల్లాలో భారీ సీఏంఆర్ స్కామ్ 35,563 మెట్రిక్ టన్నుల బియ్యం డిఫాల్ట్ ప్రభుత్వానికి రూ.124 కోట్లకుపైగా నష్టం ఏళ్లుగా డిఫాల్టర్లపై చర్యలే లేవు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యం భారీగా మాయం కావడం తీవ్ర సంచలనంగా మారింది. సీఏంఆర్ (కస్టమ్ మిల్ల్డ్ రైస్) పేరుతో ప్రభుత్వానికి అందాల్సిన బియ్యం ఏళ్ల తరబడి మిల్లుల వద్దే నిలిచిపోవడంతో ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లెక్కల ప్రకారం వేల...