బీఆర్ఎస్‌లో కుంపట్లు నిజమే
బీఆర్ఎస్‌లో కుంపట్లు నిజమే నాపై కూడా అవిశ్వాసం పెట్టాలని శంకర్ నాయక్ చెప్పారు ఆయన వ్యాఖ్యలతో నామనసుకు గాయమైంది అసెంబ్లీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయితే నా సతీమణిని బరిలో దింపుతా కాంగ్రెస్‌లోకి వెళ్లే ఆలోచనలన్నీ ఊహాగానాలే పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపుకోసం శ్రమిస్తా మానుకోట మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్‌లో ప్రస్తుతం నాలుగు వర్గాలు ఉన్నాయన్న మాట కొంతవరకు నిజమేనని, అయితే పార్టీ పెద్దగా నష్టపోయే పరిస్థితి లేదని...