కథనం కలకలం !
కథనం కలకలం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత వివాదాస్పదంగా మారిన ఓ న్యూస్ ఛానన్ కథనం ఆయుధంగా వాడుకున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆ అధికారి ఎవరో తెలిసిపోయేలా ఘోరమైన ప్రచారం తీవ్రంగా స్పందించిన ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ మహిళా అధికారిపై తప్పుడు కథనం సరికాదంటూ ఫైర్ తక్షణమే అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి క్లిప్పింగ్స్ తొలగించాలని డిమాండ్ సదరు మీడియాపై న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరిక ఇప్పటికే ఇదే అంశంపై ఘాటుగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి.. మహిళా...