రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళినాయక్ చెరువు కట్టలకు మరమ్మతులతో రైతులకు ఊరట రావిరాల–రాజుల కొత్తపల్లిలో పనులకు శ్రీకారం కాకతీయ, నెల్లికుదురు : రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ స్పష్టం చేశారు. మండలంలోని రావిరాల, రాజుల కొత్తపల్లి గ్రామాలకు చెందిన తెగిన చెరువు కట్టల గండ్ల మరమ్మత్తు పనులను ఆయన శనివారం డీసీసీ అధ్యక్షులు మురళి నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా...