పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇళ్లు ఏడాదిలో ఏదులాపురంను మోడల్ మున్సిపాలిటీగా మారుస్తాం : మంత్రి పొంగులేటి కాకతీయ, ఖమ్మం/ఏదులాపురం : పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీలో...