ప్లాట్ కబ్జా చేసి ఇల్లు కడుతున్నారు
ప్లాట్ కబ్జా చేసి ఇల్లు కడుతున్నారు ప్రశ్నిస్తే చంపేస్తామంటున్నారు! 60వ డివిజన్ కార్పొరేటర్‌పై మహిళ సంచలన ఆరోపణలు కాకతీయ, ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 60వ డివిజన్ కార్పొరేటర్ తన కష్టార్జితంతో కొనుగోలు చేసిన ప్లాట్‌ను అక్రమంగా ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నాడని, ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఎస్.కె. మహబూబి అనే మహిళ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఆమె తన కుమారులు షేక్ జానీ, 46వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్‌కే రజ్జిల్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. మహబూబి...