‘మన శంకరవరప్రసాద్ గారు’కు
'మన శంకరవరప్రసాద్ గారు'కు టికెట్ రేట్ పెంపు ప్రీమియర్స్కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కాకతీయ, సినిమా డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా ప్రీమియర్స్కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ షోతోపాటుగా టికెట్ రేటు పెంపునకు కూడా అనుమతి ఇచ్చింది. ఈమేరకు ప్రభుత్వం అధికారికంగా మెమో జారీ చేసింది. ఈ సినిమా జనవరి 12న గ్రాండ్గా రిలీజ్ కానుంది. దీనికి ఒకరోజు ముందు, జనవరి 11 రాత్రి ప్రీమియర్ షో ఉండనుంది. రాత్రి 8 గంటల...