బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న కార్పోరేట‌ర్లు.. కీల‌క నేత‌లు ఖ‌మ్మం కారు పార్టీలో రోజురోజుకు పెరుగుతున్న ఆందోళ‌న‌ అతి త్వ‌ర‌లోనే కార్పోరేష‌న్ ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్..! మంత్రి తుమ్మల ‘ఆపరేషన్ ఆకర్ష్’తో కాంగ్రెస్ దూకుడు కేసీఆర్ మ్యాజిక్‌పైనే బీఆర్ఎస్ ముఖ్య నేత‌ల ఆశ‌లు త్వ‌ర‌లోనే అధినేత‌తో జిల్లాలో స‌భ‌కు ప్లాన్‌..!? కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకూ సంక్లిష్టంగా మారుతోంది. ఒకప్పుడు రాజకీయంగా అజేయంగా కనిపించిన పార్టీకి ఇప్పుడు...