తొర్రూరు మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురేస్తాం

తొర్రూరు మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురేస్తాం 16 వార్డుల్లో ఒంటరిగానే బీజేపీ పోటీ గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహం బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ కాకతీయ, తొర్రూరు : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరు మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేసి బీజేపీ సత్తా చాటాలని బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ పిలుపునిచ్చారు. స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీజేపీ తొర్రూరు...