ఓసీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి
ఓసీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి ఆర్థిక వెనకబాటుకు రిజర్వేషన్ ఫలాలు ఇవ్వాలి హనుమకొండ ‘సింహ గర్జన’కు తరలిన తొర్రూరు ఓసి నేతలు కాకతీయ, తొర్రూరు : ఓసీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తొర్రూరు ఓసి జేఏసీ బాధ్యుడు ముద్దం విక్రమ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓసి జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన ఓసీల ‘సింహ గర్జన’ భారీ బహిరంగ సభకు ఆదివారం తొర్రూరు మండలంలోని పలు ప్రాంతాల నుంచి ఓసి నాయకులు ప్రత్యేక వాహనాల్లో...