రాష్ట్ర సైన్స్ ఫెయిర్‌లో చక్రధర్ చక్రం!

రాష్ట్ర సైన్స్ ఫెయిర్‌లో చక్రధర్ చక్రం! 33 జిల్లాల పోటీలో ప్రభుత్వ పాఠశాల సత్తా బ్రాహ్మణ కొత్తపల్లి విద్యార్థికి ప్రథమ బహుమతి కాకతీయ, నెల్లికుదురు : రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో మహబూబాబాద్ జిల్లా విద్యార్థి ప్రతిభ మరోసారి రాష్ట్రాన్ని ఆకట్టుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పెరుమాండ్ల చక్రధర్ ప్రథమ బహుమతి సాధించాడు. 33 జిల్లాల నుంచి...