సంక్షేమ, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పు

సంక్షేమ, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు 96 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం 800 మెగావాట్ల ప్లాంట్‌కు క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ 5 లక్షల ఉద్యోగులకు ప్రమాద బీమా పేదల ప్రభుత్వానికి మద్దతు అవసరం రామగుండం అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన మంత్రులు పొంగులేటి...