సంక్రాంతి వేడుకలకు కమ్యూనిస్టు టచ్

సంక్రాంతి వేడుకలకు కమ్యూనిస్టు టచ్ సిపిఐ శత దినోత్సవాల్లో ముగ్గుల సందడి శేషగిరి నగర్‌లో మహిళలకు రంగుల పోటీలు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శత దినోత్సవాల సందర్భంగా, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లక్ష్మీదేవి పల్లి మండలం శేషగిరి నగర్ గ్రామంలో మహిళా సమాఖ్య, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ, సిపిఐ ఆధ్వర్యంలో రంగురంగుల ముగ్గుల పోటీలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామమంతా పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా...