స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రం కాకతీయ, ఖమ్మం : రంగవల్లికలు తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రం, ఐద్వా ఖమ్మం డివిజన్ కార్యదర్శి పత్తి పాక నాగ సులోచన అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని 17వ డివిజన్ శ్రీనివాస నగర్‌లో సీపీఐ(ఎం), డీవైఎఫ్ఐ, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల బహుమతి ప్రధానోత్సవ సభలో వారు ముఖ్య అతిథులుగా...