సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు!
సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు! డీలిమిటేషన్ పేరుతో కుట్ర కార్పొరేషన్‌తో పాటు జిల్లా ఏర్పాటు చేయాలి హైదరాబాద్‌ను విడగొట్టే ప్రయత్నంపై 17న నల్లబ్యాడ్జీలతో నిరసన రైల్‌రోకో, బంద్, ఆమరణ దీక్షకు వెనుకాడం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాకతీయ, హైదరాబాద్ : డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీయాలన్న ప్రయత్నాలను బీఆర్ఎస్ ఏ మాత్రం సహించబోదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సికింద్రాబాద్‌ను ముక్కలు చేసే కుట్రకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. సికింద్రాబాద్‌కు ప్రత్యేక...