మంత్రుల సభలో రసాభాస..!

మంత్రుల సభలో రసాభాస..! ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు గోదావరిఖనిలో వేదికపైనే తోపులాట కాకతీయ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి పనుల ప్రారంభం, ఇందిరమ్మ పట్టాల పంపిణీ సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్న ఈ సభలో ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు బహిరంగమయ్యాయి. మంత్రుల...