ఆర్చరీలో సత్తా చాటిన హర్షిత

ఆర్చరీలో సత్తా చాటిన హర్షిత అభినందించిన ములుగు జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక గ్రామానికి చెందిన కోట హర్షిత ఆర్చరీ పోటీల్లో మూడో స్థానం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా హర్షితను ములుగు జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు శాలువా కప్పి ఘనంగా అభినందించారు. కోట శ్రీను–ఆదిలక్ష్మి దంపతుల కూతురైన హర్షిత గిరిజన ప్రాంతానికి చెందినప్పటికీ ఆర్చరీ క్రీడలో అసాధారణ ప్రతిభ కనబరిచి ఈ...