నేనింకా ముసలోడిని కాలేదురా..
నేనింకా ముసలోడిని కాలేదురా.. గిల్, సిరాజ్‌తో రోహిత్ శర్మ! కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, పేసర్ మహమ్మద్ సిరాజ్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. 'నేనింకా ముసలోడిని కాలేదురా'అని రోహిత్ అనడం నవ్వులు పూయించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..?...