ఐఎన్‌టీయూసీ జిల్లా సర్వసభ్య సమావేశం
ఐఎన్‌టీయూసీ జిల్లా సర్వసభ్య సమావేశం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ, భారీ కార్మిక ర్యాలీ కాకతీయ, ఖమ్మం : ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు జిల్లా సర్వసభ్య సమావేశం, భారీ కార్మిక ర్యాలీని ఆదివారం ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. అసంఘటిత రంగం, ఆటో యూనియన్ కార్మికులతో నిర్వహించిన ర్యాలీని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు కొత్త సీతారాములు అధ్యక్షతన సర్వసభ్య...