కాకతీయ పాఠకుల విశ్వాసాన్ని సంపాదించుకుంటోంది

కాకతీయ పాఠకుల విశ్వాసాన్ని సంపాదించుకుంటోంది విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తింపు అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా. వుట్కూరి నరేందర్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ : ప్రజాహితమే లక్ష్యంగా, ప్రాంతీయ సమస్యలపై లోతైన విశ్లేషణతో కథనాలను అందిస్తూ కాకతీయ దినపత్రిక పాఠకుల విశ్వాసాన్ని సంపాదించుకుంటోందని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా. వుట్కూరి నరేందర్ రెడ్డి అన్నారు. సమాజాన్ని చైతన్యపరచే వార్తలతో కాకతీయ జర్నలిజానికి కొత్త విలువలు జోడిస్తోందని ప్రశంసించారు. కరీంనగర్‌లోని కొత్తపల్లి అల్ఫోర్స్ బాయ్స్ కళాశాల క్యాంపస్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కాకతీయ...