ఘనంగా కాకతీయ పెరిక పరపతి సంఘం వార్షికోత్సవం

ఘనంగా కాకతీయ పెరిక పరపతి సంఘం వార్షికోత్సవం ఖిలా వరంగల్‌లో కుల ఐక్యతకు ప్రతీకగా సభ సేవలందించిన పెఱిక కులస్థులకు ఘన సన్మానం కాకతీయ, ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ తూర్పు కోటాలో కాకతీయ పెఱిక పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, కుల పెద్దలు, మహిళలు, యువత భారీ సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న...