ఏకశిలా నగర్‌లో భూదందా
ఏకశిలా నగర్‌లో భూదందా ల్యాండ్ మాఫియా–అధికారుల కుమ్మక్కయ్యారు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి రాలేదు. మిస్టర్ వెంకటేశ్వర్‌ను వదిలిపెట్టను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వార్నింగ్ 24 గంటల్లో ఆయన్ను అరెస్టు చేయకపోతే ఉద్యమం ఉధృతం గుండాలు, అధికారుల భరతం పడతామంటూ హెచ్చరిక ఏకశిలా నగర్‌లో బాధితుల పక్షాన నిలిచిన ఎంపీ ఈటల కాకతీయ, మేడ్చల్ : మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్‌లో చోటుచేసుకుంటున్న భూదందాపై బీజేపీ ఎంపీ ఈటల...