మిచెల్, కాన్వే హాఫ్ సెంచరీలు

మిచెల్, కాన్వే హాఫ్ సెంచరీలు టీమ్ఇండియా ముంగిట భారీ లక్ష్యం కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్‌: వడోదర వేదికగా భారత్​తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి సరిగ్గా 300 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవన్ కాన్వే (56 పరుగులు), హెన్రీ నికోల్స్ (62 పరుగులు), డారిల్ మిచెల్ (84 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తలో...