ఘనంగా వడ్డే ఓబన్న జయంతి
ఘనంగా వడ్డే ఓబన్న జయంతి కాకతీయ, కరీంనగర్ : స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మహేశ్వర్ మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి ఆంగ్లేయ ప్రభుత్వానికి సవాల్ విసిరిన ధీరుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. ఆయన పోరాటం కేవలం ఒక...