బంగ్లాదేశ్ మ్యాచ్‌ల నిర్వహణకు ముందుకొచ్చిన పాకిస్థాన్..

బంగ్లాదేశ్ మ్యాచ్‌ల నిర్వహణకు ముందుకొచ్చిన పాకిస్థాన్.. కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్ రావడమే కాదు.. మెగాటోర్నీ తేదీ కూడా దగ్గరపడుతోంది. ఇప్పటికే ఆతిథ్య దేశాలైన భారత్, శ్రీలంకలో 9 వేదికలను ఐసీసీ ఖరారు చేసేసింది. అంతా సవ్యంగా జరుగనుంది అనుకుంటే బంగ్లాదేశ్ బోర్డు.. ‘ప్రపంచకప్‌ మ్యాచ్‌ల కోసం మా జట్టును ఇండియా పంపించమ’ని తిరకాసు పెట్టింది. దాంతో.. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) పావులు కదుపుతోంది. ఐసీసీ అంగీకరిస్తే బంగ్లా మ్యాచ్‌లను తమ దేశంలో...