టెట్ ప్రశాంతం!
టెట్ ప్రశాంతం! ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేవు రెండు సెషన్లలో సజావుగా నిర్వహణ జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం నిర్వహించిన టెట్ పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా ముగిశాయని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్‌లో నిర్వహించిన పరీక్షలను ఆయన పరిశీలించారు. కలెక్టర్ వివరాల ప్రకారం సెషన్–1లో 100 మందికి పరీక్ష కేటాయించగా 89 మంది హాజరయ్యారు. 11 మంది గైర్హాజరయ్యారు....