రాజేష్‌కు సాహిత్య సేవా రత్న పురస్కారం

రాజేష్‌కు సాహిత్య సేవా రత్న పురస్కారం భద్రాచలంలో ఘనంగా అవార్డు ప్రదానం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : తెలుగు కళా రత్నాలు ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భద్రాచలంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల సాహిత్య–సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ కవి రాజేష్‌కు విశిష్ఠ సాహిత్య సేవా రత్న పురస్కారం ప్రదానం చేశారు. ఈ అవార్డును ప్రముఖ సాహితీవేత్త, తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తాళ్లూరి పంచాక్షరయ్యతో పాటు విద్యావేత్త సిద్ధులు, పాకాల దుర్గాప్రసాద్, డా. గోళ్ల భూపతిరావు, సంస్థ అధ్యక్షులు డా. యు.వి. రత్నం, డా. ఉషారాణి...