తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం
తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం దేవాలయాలపై దాడులు యాదృచ్ఛికం కావు కాంగ్రెస్ పాలనలో ‘అప్పీజ్‌మెంట్’ రాజకీయాలు మల్కాజ్‌గిరి ఘటన హిందూ విశ్వాసంపై దాడి హిందువుల తరఫున గట్టిగా మాట్లాడేది బీజేపీయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రాంచందర్ రావు ఆలయాల రక్షణకు సాంస్కృతిక పోరాటం తప్పదని హెచ్చరిక కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో హిందువుల పరిస్థితి రోజు రోజుకీ ఆందోళనకరంగా మారుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రాంచందర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులు, గౌ...