సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్ మోసం
సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర వారి అకౌంట్లను అంతర్జాతీయ నేరాలకు వినియోగం హెచ్‌డీఎఫ్ఎసీ, సౌత్ ఇండియన్ బ్యాంకుల్లో భారీగా లావాదేవీలు ఆస్ట్రేలియా సైబర్ కేసులే ఆధారం… పోలీసుల లోతైన దర్యాప్తు నిందితులను అరెస్టు చేసిన ఖమ్మం పోలీసులు వివరాలు వెల్లడించిన ఖమ్మం పోలీస్ కమిషనర్ సునిల్ దత్ కాకతీయ, వెబ్‌డెస్క్ : సత్తుపల్లి కేంద్రంగా పనిచేస్తూ అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపిన ముఠా, ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతను మోసం చేసి వారి బ్యాంక్...