శాస్త్రి సేవలు చిరస్మరణీయం

శాస్త్రి సేవలు చిరస్మరణీయం జై జవాన్–జై కిసాన్‌తో దేశానికి దిశానిర్దేశం ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ కాకతీయ, ఇనుగుర్తి : దేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ అన్నారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శాస్త్రి వర్ధంతిని గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆవరణలోని శాస్త్రి విగ్రహానికి సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, సంఘం అధ్యక్షుడు పప్పుల వెంకన్నతో పాటు వివిధ పార్టీల నాయకులు, సంఘ...