కాకతీయ కథనానికి కదిలిన యంత్రాంగం
కాకతీయ కథనానికి కదిలిన యంత్రాంగం నల్లబెల్లి ఎస్సారెస్పీ అక్రమాలపై మొదలైన దర్యాప్తు కాలువ భూముల్లో ఆక్రమణల గుర్తింపు అక్రమ కట్టడాలపై బాధ్యులకు నోటీసులు జారీ ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రజల డిమాండ్ కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండలంలో ఎస్సారెస్పీ కాలువ భూముల్లో జరుగుతున్న అక్రమ ఆక్రమణలపై కాకతీయ దినపత్రికలో వెలువడిన కథనం అధికార యంత్రాంగాన్ని కదిలించింది. ఆదివారం ప్రచురితమైన కథనంపై ప్రజల్లో చర్చ మొదలవడంతో అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సారెస్పీ అధికారులు నల్లబెల్లిలో పర్యటించి కాలువ వెంట జరిగిన అక్రమ...