దుగ్యాల సేవలు చిరస్మరణీయం

దుగ్యాల సేవలు చిరస్మరణీయం పాలకుర్తి అభివృద్ధికి చిరస్థాయి ముద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు వెల్తూరి మల్లేష్ వర్ధంతి సందర్భంగా మహా అన్నదానం కాకతీయ, తొర్రూరు : మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు పాలకుర్తి నియోజకవర్గానికి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని దుగ్యాల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు వెల్తూరి మల్లేష్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. మల్లేష్ మాట్లాడుతూ,...