చరిత్రసృష్టించిన విరాట్ కోహ్లీ..

చరిత్రసృష్టించిన విరాట్ కోహ్లీ.. గంగూలీ రికార్డ్ బద్దలు! కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డ్‌ను అధిగమించాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఇది కోహ్లీకి 309వ వన్డే కాగా.. సౌరవ్ గంగూలీ 308 వన్డేలు ఆడాడు. భారత్ తరఫున...