మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..?
మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..? నిర్ణయాధికారాలు ఎవరివి..? ముస్లిం మహిళలు మీ ద్వంద్వ వైఖరిని గుర్తించారు ముందు మీ పార్టీలో మహిళలకు చోటు ఇవ్వండి మహిళను పార్టీ అధ్యక్షురాలిగా నియమించండి ముస్లిం మహిళను ప్రధానిని చేయాలనే కల తర్వాత కనండి ఏఐఎంఐఎం లోపాలను ఎత్తి చూపిన కేంద్ర హోం సహాయకశాఖ మంత్రి బండి సంజయ్ ట్విట్టర్‌లో పోస్టు వైరల్..! కాకతీయ, హైదరాబాద్ : దేశానికి బుర్కా వేసుకున్న మహిళను ప్రధాని చేయాలనే కలలు కనే ముందు, ముందుగా ఏఐఎంఐఎం పార్టీలోనే ఒక మహిళను...