50లో 20 అందంతో ..
50లో 20 అందంతో .. మత్తెక్కిస్తున్న మలైక అరోరో తాజా ఫోటోలు కాకతీయ, సినిమా డెస్క్ : బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో మలైకా అరోరా స్పెషల్ అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మొదలుకుని అన్ని భాషల ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ వచ్చింది. ఆకట్టుకునే అందంతో పాటు డాన్స్ విషయంలో ఎంతో మందికి పోటీ అన్నట్లుగా ఈ అమ్మడు నిలిచింది. అందుకే బాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన ఐటెం గర్ల్ అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. మలైకా అరోరా వయస్సు...