చైనా మాంజాలపై ఉక్కుపాదం
చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల ప్రాణాలకు ముప్పు * తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి కారేపల్లి ఎస్సై బైరి గోపి కాకతీయ, కారేపల్లి : మండల కేంద్రంలో నిషేధిత చైనా మాంజాల విక్రయంపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తామని కారేపల్లి ఎస్సై బైరి గోపి హెచ్చరించారు. సోమవారం గాలిపటాలు విక్రయిస్తున్న దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైనా మాంజాలను విక్రయించినా, వినియోగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రమాదాలకు కారణమవుతున్న...