సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోనే ఉద్యోగులు కోర్టుకు వెళ్తే ప్రభుత్వానికి చుక్కలు డీఏ ప్రకటన వెనుక భయం తప్ప భావోద్వేగం లేదు అమృత్ రూ.104 కోట్లు... సిరిసిల్లలో అభివృద్ధి ఎక్కడ? 14, 15వ ఆర్థిక సంఘ నిధులు వచ్చాయి,. ఫలితం శూన్యం రెండేళ్ల పాలనలో అభివృద్ధికి పైసా లేదు అధికారం లేని బీఆర్ఎస్‌కు ఓటేస్తే వృథానే హైదరాబాద్, కరీంనగర్‌లో బీజేపీ విజయం ఖాయం మున్సిపల్ పగ్గాలు బీజేపీకే ఇవ్వాలని పిలుపు కేంద్ర నిధులతో...