శివనగర్‌లో అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు

శివనగర్‌లో అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు బతుకమ్మ ఆటస్థలం–స్మశాన వాటిక మధ్య ఇంటి నిర్మాణం తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ వినతి కాకతీయ, ఖిలావరంగల్ : శివనగర్‌లో బతుకమ్మ ఆటస్థలం మరియు శివనగర్ స్మశాన వాటిక స్థలానికి మధ్య ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పోలేపాక నరేందర్ ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతం వర్షాకాలంలో వర్షపు నీరు ప్రవహించే సహజ మార్గంగా ఉండటంతో పాటు, మట్టి కోటకు అతి సమీపంలో ఉండటంతో ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం...