ప్రముఖ నృత్య తార తనుశ్రీ అస్తమయం

ప్రముఖ నృత్య తార తనుశ్రీ అస్తమయం కథక్‌లో గిన్నిస్‌ రికార్డు సాధించిన యువ కళాకారిణి ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కన్నుమూత కాకతీయ, ఖిలావరంగల్ : వరంగల్ క్రిస్టియన్ కాలనీకి చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి ఇనుగుల తనుశ్రీ (18) మృతిచెందారు. కథక్ నృత్యంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన తనుశ్రీ, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడంతో పాటు పలు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు అందుకుని చిన్న వయసులోనే ప్రత్యేక గుర్తింపు పొందారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ...