భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత
భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు తగ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి యూరియా వాడొద్దు డ్రోన్ వ్యవసాయంతో దిగుబడులు పెంపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సాగు ఖర్చులు తగ్గిస్తూ రైతుల ఆదాయం పెరిగేలా నూతన సాగు పద్ధతులు అవలంబించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో బేయర్స్ కంపెనీ వ్యవసాయ డ్రోన్‌లను సోమవారం ప్రారంభించారు. వ్యవసాయ డ్రోన్‌ల ద్వారా...