ప్రజాస్వరానికి ప్రతిబింబంగా కాకతీయ దినపత్రిక
ప్రజాస్వరానికి ప్రతిబింబంగా కాకతీయ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాకతీయ, కరీంనగర్ : ప్రజా సమస్యలకు గొంతుకగా, సమాజ స్పృహను పెంపొందించే దినపత్రికగా కాకతీయ దినపత్రిక తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలో బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణంలో సోమవారం నాడు ఆయన కాకతీయ దినపత్రిక 2026 సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ. నిజాయితీతో కూడిన వార్తల ప్రచారం, ప్రజల పక్షాన నిలబడే ధోరణితో కాకతీయ దినపత్రిక ముందుకు...