ప్రజా సమస్యల పరిష్కారంలో కాకతీయ ముందంజ..
ప్రజా సమస్యల పరిష్కారంలో కాకతీయ ముందంజ.. కాకతీయ దినపత్రిక ప్రజాస్వామ్యానికి బలం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాకతీయ,రాయపర్తి: కాకతీయ దినపత్రిక సామాన్యుడి గొంతుకగా మారి,ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రశంసించారు.సోమవారం రాయపర్తి మండల కేంద్రంలో రైతు వేదిక ఆవరణంలో నిర్వహించిన కార్యక్రమంలో కాకతీయ దినపత్రిక 2026 సంవత్సర క్యాలెండర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యలను వెలికి తీసి అధికారుల్లో చలనం పుట్టించి సమస్యల పరిష్కారానికి...