విశ్వసనీయ జర్నలిజానికి కాక‌తీయ‌ కొత్త చిరునామా

విశ్వసనీయ జర్నలిజానికి కాక‌తీయ‌ కొత్త చిరునామా వేగం–విశ్లేషణ–నిజాయితీకి నిదర్శనం ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం పాఠకుల నమ్మకాన్ని బలపరుస్తున్న పత్రిక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాక‌తీయ‌, కరీంనగర్ : మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ వేదికలపై వేగంగా దూసుకుపోతూ, సంచలనాత్మక కథనాలతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న కాకతీయ దినపత్రిక విశ్వసనీయ జర్నలిజానికి ప్రతీకగా నిలుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశంసించారు. సోమవారం కరీంనగర్‌లో కాకతీయ దినపత్రిక 2026 నూతన సంవత్సర...